డిప్రెషన్ కి కారణం: సుశాంత్ కేసులో నటవారసురాలి లింకులు?
సుశాంత్ బలవన్మరణ కేసులో రోజుకో ట్విస్టు బయటపడుతోంది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐకి బదలాయించిన సంగతి తెలిసిందే. ఇక సుశాంత్ సింగ్ స్నేహితులు ఈ కేసు విషయంలో రకరకాల విషయాల్ని వెల్లడిస్తూ షాక్ లిస్తున్నారు. అసలు సుశాంత్ సింగ్ ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళాడనే దాని గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. కానీ ఎక్కడా ఆ హీరోయిన్ పేరు మాత్రం వినిపించలేదు. ఇప్పుడు సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ తన ఇన్ స్టా పోస్ట్ లో […]
