‘సర్కారు వారి పాట’ అతడికి 100వ సినిమా

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలోని కీలకమైన సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరించబోతున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి. కాని కరోనా కారణంగా షూటింగ్ ను మొత్తం ఇండియాలోనే చేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ సమయంలో షూటింగ్ కోసం అంటూ అమెరికా వెళ్లడం ఏమాత్రం కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కాని మహేష్ బాబు సర్కారు వారి పాటను అమెరికాలో చిత్రీకరించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అమెరికాలో తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలకు కోఆర్డినేటర్ […]