ఇక్కడ మన పోరగాండ్లకు హార్లిక్స్ లు బోర్నవిటాలు ఇచ్చి పౌషకాహార లోపం తలెత్తకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ కెన్యా సహా పశ్చిమ ఆఫ్రికా కొన్ని దేశాల్లో పేదరికంతో కనీసం తినడానికి తిండి లేక పేదలు అలమటిస్తున్నారు. ఇప్పటిదాకా పౌషకాహార లోపం నుంచి బయటపడే ఆహారం ప్రపంచంలో అత్యంత ఖరీదుగా ఉంది. పేదలు దాన్ని కొనలేని ...
Read More »