కొత్త దందా ఒకటి బయటకు వచ్చింది. సంచలనంగా మారిన ఈ ఉదంతం ఇప్పుడు ఉలిక్కిపడేలా చేస్తోంది. ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనతో మొదలయ్యే ఈ గాలం.. చివరకు ఎన్ని చిక్కుల్ని తీసుకొస్తుందన్న విషయాన్ని ఒక మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బయటకు వచ్చింది. లేడీ డిటెక్టివ్ ఉద్యోగం అంటూ యువతులకు మాత్రమే అంటూ ఎర ...
Read More »