బాబాయి అబ్బాయి సినిమాకు ముందు చిన్న సర్ ప్రైజ్

మెగా.. నందమూరి.. దగ్గుబాటి ఫ్యామిలీలకు చెందిన బాబాయి అబ్బాయిలు సినిమాలు చేస్తే చూడాలని ఆయా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాబాయి అబ్బాయి సినిమా వచ్చేది అనుమానమే కాని త్వరలో దగ్గుబాటి ఫ్యామిలీ మూవీ వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే రానా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లాక్ డౌన్ లో బాబాయి మరియు నేను చేసేందుకు ఒక మంచి కథ లభించింది. త్వరలోనే ఆ సినిమాను మొదలు పెడతాం అంటూ రానా ప్రకటించాడు. […]