స్విమ్ సూట్ లో శ్రద్ధా నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్
బికినీ ధరించి హొయలు పోవడంలో శ్రద్ధా కపూర్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ బికినీలో కనిపించడం ఇటీవల చూస్తున్నదే. అయితే సాహో లో మాత్రం ఎంతో ట్రెడిషనల్ కాప్ పాత్రలో నటించి మెప్పించింది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ బాలీవుడ్ లో బికినీ సహా స్విమ్ సూట్ యాక్ట్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అందానినికి అందం బికినీ వేర్ కి సరిపడే దేహశిరులు […]
