స్విమ్ సూట్ లో శ్రద్ధా నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్

0

బికినీ ధరించి హొయలు పోవడంలో శ్రద్ధా కపూర్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ బికినీలో కనిపించడం ఇటీవల చూస్తున్నదే. అయితే సాహో లో మాత్రం ఎంతో ట్రెడిషనల్ కాప్ పాత్రలో నటించి మెప్పించింది.

కొంత గ్యాప్ తర్వాత మళ్లీ బాలీవుడ్ లో బికినీ సహా స్విమ్ సూట్ యాక్ట్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అందానినికి అందం బికినీ వేర్ కి సరిపడే దేహశిరులు ఈ అమ్మడి ప్రత్యేకత కావడంతో దర్శకులు ఆ కోణంలో దృష్టి సారిస్తున్నారు. ఆ తరహా పాత్రల్ని ఆఫర్ చేస్తున్నారు. ఏబీసీడీ 2లో శ్రద్ధా అందచందాలు హైలైట్ చేయడం వెనక సీక్రెట్ కూడా అదే. దర్శకుడు రెమో దృష్టిలో డ్యాన్సింగ్ ట్యాలెంట్ స్లిమ్ లుక్ ఈ అమ్మడికి పెద్ద ప్లస్ అయ్యాయి.

శ్రద్ధ తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ త్రోబ్యాక్ పిక్చర్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. బులుగు టాప్ కాంబినేషన్ బాటమ్ తో స్విమ్మింగ్ చేస్తున్న శ్రద్ధా సంథింగ్ హాట్ అప్పీల్ తో కుర్రకారు గుండెల్ని దోచేసింది. లవ్ రాంజాన్ దర్శకత్వంలో రణబీర్ సరసన ఈ అమ్మడు ఓ చిత్రానికి సంతకం చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.