మెగా ప్రాజెక్ట్ నుంచి అతన్ని అందుకే తప్పించారట…!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత చిరంజీవి మళయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటించనున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఇప్పటికే సుజీత్ మన నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేర్పులు కూడా చేసాడని అనుకున్నారు. అయితే అనూహ్యంగా ‘లూసిఫర్’ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ […]
