తమన్నా పేరెంట్స్‌కి కరోనా.. కోలుకోవాలని సమంత, కాజల్ ప్రార్థనలు

కరోనా మహమ్మారి విజృంభనకు సాధారణ, మధ్య తరగతి వాళ్లే కాదు.. సెలబ్రిటీలు కూడా కుదేలౌతున్నారు. ఇప్పటికే టీవీ, సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన ప్రముఖులు చాలామంది కరోనా బారిన పడ్డారు. అమితాబ్, రాజమౌళి, సింగర్ సునీత, రవిక్రిష్ణ ఇలా చాలామంది కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నారు. అయితే లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు కరోనాతో పోరాడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో హీరోయిన్ తమన్నా తన పేరెంట్స్‌కి కరోనా సోకిందని తెలియజేస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ […]