తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడిన మాటలకు లోకేష్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్‌కు కౌంటర్‌గా ట్వీట్ చేశారు. ప్రతిపక్ష ...
Read More »