ఊర్ఫీని అరెస్ట్ చేసి లోనేసిన పోలీస్
ఆమె ఫ్యాషన్ ఎంపికలు ఎల్లపుడూ చర్చనీయాంశమే. పబ్లిక్ లో అందాల జాతర తనకు నచ్చినది చేయడం ఆమె స్టైల్. వివాదాలు గొడవలు వగైరా తనకు చాలా రొటీన్. కానీ ఇప్పుడు ఈ స్టయిలే తన కొంప ముంచింది. పబ్లిక్ కి గ్లామర్ విందు పసందు ఫ్రీగా ఇచ్చేస్తామంటే కుదరదు. అరెస్టుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోలీసులు తోసుకుంటూ వెళ్లి జీపెక్కించేస్తారు. ఇదిగో ఇక్కడ ఊర్ఫీ జావేద్ సన్నివేశం చూస్తుంటే ఈ విషయం మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఊర్ఫీకి సంబంధించిన […]
