నాని 25వ సినిమా ‘వి’ తాజాగా ఓటీటీ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. దానికి తోడు సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమిళ హిట్ మూవీ ‘రాక్షసన్’ నుండి మక్కీకి మక్కీ ఎత్తిసినట్లుగా ఉంది. ‘వి’ సినిమా షూటింగ్ సమయంలోనే సంగీత దర్శకుడు థమన్ ఈ బ్యాక్ గ్రౌండ్ ...
Read More »