మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ‘VT10’ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ ...
Read More »