మాస్టర్ ఓటీటీలోనా..? అస్సలు వద్దంటున్న విజయ్ ఫ్యాన్స్..

ఇళయదళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాపై వస్తున్న ఓ తాజా అప్డేట్తో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారట. నిజానికి మాస్టర్ చిత్రం గత వేసవిలోనే రిలీజ్ కావల్సింది. కానీ కరోనా లాక్డౌన్తో ఆగిపోయింది. దీంతో ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే లాక్డౌన్ నిబంధనలు ఒక్కోటీ సడలిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకొనేందుకు కూడా అనుమతులు వచ్చాయి. దీంతో మాస్టర్ సినిమా దీపావళికి వచ్చేస్తుందంటూ […]

ఇంకా రెచ్చి పోతున్న నటి.. దిష్టి బొమ్మ దగ్దం!

తమిళ స్టార్స్ పై గత కొన్ని రోజులుగా మీరా మిథున్ చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. పబ్లిసిటీ కోసమో లేక మరేంటో కాని మీరా మరీ రెచ్చి పోయి వ్యాఖ్యలు చేస్తోంది. ఇప్పటికే ఆమెను భారతిరాజా వంటి ప్రముఖులు హెచ్చరించారు. రజినీకాంత్.. విజయ్.. సూర్య వంటి స్టార్స్ ను టార్గెట్ చేసిన విమర్శలు చేసిన మీరా మిథున్ ఆమద్య విశాల్ ను గురించి కూడా కామెంట్స్ చేసింది. మీరా మిధున్ మాజీ మేనేజర్ ఒక వీడియోను విడుదల […]