బిబి4 డే2 : కట్టప్ప ఎవరు.. అదే ఏడుపు.. గ్లోరి సోహైల్ గరం గరం ఎంట్రీ

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 రెండవ రోజు సాదా సీదాగా సాగింది. ఒకటి రెండు గొడవలు.. కాస్త ఫన్ చివర్లో అరియానా గ్లోరి మరియు సోహెల్ లు సీక్రెట్ రూం నుండి బయటకు రావడం వంటివి ఎపిసోడ్ నెం.3 లో కనిపించాయి. ఇంటి సభ్యులు రెండవ రోజు చాలా ఉల్లాసంగా గడిపారు. రోజు ప్రారంభంలో కళ్యాణి తో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇంటి నియమాల గురించి చెప్పించాడు. ఆ సమయంలో కాస్త ఫన్ చోటు […]