బిగ్ బాస్ 4: ఈ కట్టప్ప ఎవడ్రా బాబు
బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఎపిసోడ్ ఆరంభంలోనే ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందా అంటూ ఎదురు చూసిన దివి మాట్లాడేసింది. ఆమెకు ఇచ్చిన టాస్క్ ప్రకారం ఆమె ఇంటి సభ్యుల అందరి గురించి ఆమె ఏం గమనించింది వారిలో ఏం మార్చుకోవాల్సి ఉంది అనే విషయాన్ని చెప్పింది. అందులో భాగంగా ఆమె అందరి గురించి వివరించిన తీరు అందరికి బాగా నచ్చింది. బిగ్ బాస్ లో గత మూడు రోజులుగా దివి మాట్లాడక పోవడంతో ఆమెపై నానా […]
