ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విషయమై చర్చ జరుగుతున్నా ఇదే సమయంలో బిగ్ బాస్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగులో మొదట ప్రారంభం అయిన బిగ్ బాస్ అయిదవ వారంలోకి అడుగు పెట్టింది. ఇక తమిళం మరియు హిందీల్లో ఇటీవలే షో ప్రారంభం అయ్యింది. హిందీలో 14వ సీజన్ నడుస్తుండగా తమిళంలో 4వ సీజన్ జరుగుతోంది. హిందీ బిగ్ బాస్ కు ఎప్పటిలాగే సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్ ను […]
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లో ఎక్కువ శాతం మంది సాదారణ ప్రేక్షకులకు తెలియని వారే. ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో మొదటి రోజే ప్రేక్షకులు పెదవి విరిచారు. వైల్డ్ కార్డ్ తో అయినా స్టార్స్ ను పంపిస్తారనుకుంటే ప్రేక్షకులకు మళ్లీ నిరాశే మిగిలింది. మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి వెళ్లిన కుమార్ సాయి కి పెద్దగా గుర్తింపు లేదు. ఆయన ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్నాడు. రెండవ వైల్డ్ కార్డ్ తో జబర్దస్త్ కమెడియన్ […]
తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ప్రసారం అయిన మూడు సీజన్ లను చూసినట్లయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ముగ్గురు ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. కనుక ఈ సీజన్ లో కూడా ఖచ్చితంగా ఒక లేడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. మొదటి వారంలో లేదా రెండవ వారంలో జబర్దస్త్ ముక్కు అవినాష్ మరియు ఈరోజుల్లో ఫేం సాయి కుమార్ లను వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇప్పించబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరు కూడా క్వారెంటైన్ […]