అఖిల్ 5 : హీరోయిన్ విషయంలోనూ చరణ్ సలహా
అక్కినేని హీరో అఖిల్ 5వ సినిమా ఇటీవలే కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి ఆ కాంబోను సెట్ చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ బలంగా ప్రచారం జరుగుతోంది. అఖిల్ కు ఒక మంచి సక్సెస్ ఇవ్వాలనే పట్టుదలతో చరణ్ తన వద్దకు సూరి తీసుకు వచ్చిన కథను పంపించాడని అలాగే నిర్మాత అనిల్ సుంకరను ఆ ప్రాజెక్ట్ కు నిర్మాతగా ఉండాలని కూడా […]