అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ డిప్రెషన్ కామెంట్లు సంచలనం అయిన సంగతి తెలిసిందే. తన మానసిక ఆరోగ్యంపై సంభాషణను ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో క్లినికల్ డిప్రెషన్ తో ఆమె చేసిన పోరాటం గురించి ఇటీవల ఓపెనప్ అయ్యింది ఇరా ఖాన్. చాలామంది ఇలా బహిరంగంగా కాంప్లికేషన్ గురించి మాట్లాడినందుకు ప్రశంసించగా… కొందరు దుష్ట వ్యాఖ్యలు చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టానుసారం ద్వేషపూరిత వ్యాఖ్యలతో దురుసుగా వ్యవహరించారు. దీనిపై ఇరా చిన్నబుచ్చుకుంది. “మానసిక ఆరోగ్యానికి సంబంధించిన నా […]
బాలీవుడ్ లో నెపొటిజంకు పెట్టింది పేరు కరణ్ జోహార్ అని.. ఇండస్ట్రీలో ఉన్న గ్రూపిజంకు పెట్టింది పేరు కరణ్ జోహార్ అంటూ అందరు బలంగా వాదిస్తూ ఉంటారు. కంగనా రనౌత్ గత కొంత కాలంగా కరణ్ జోహార్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్న విషయం తెల్సిందే. ఒకప్పుడు స్టార్ ఫిల్మ్ మేకర్ అంటూ పేరు తెచ్చుకున్న కరణ్ జోహార్ ఇప్పుడు బయటకు వెళ్లాలి అంటే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఎంతో మందిని స్టార్స్ గా […]
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ డబుల్ స్టాండార్డ్ (ద్వంద్వ ప్రమాణాలు) ఉన్న మనిషా? అంటే అవుననే విమర్శిస్తోంది క్వీన్ కంగన. అతడు భారతదేశంలో అసహనం గురించి ఫిర్యాదు చేస్తున్నాడు. కానీ టర్కీ వెళ్లి అక్కడ అధ్యక్షరాలితో ఆతిథ్యం అందుకుంటున్నాడు! అంటూ కంగన తీవ్ర విమర్శలు చేస్తోంది. అతడు మంచి స్నేహితుడు. కానీ స్నేహితుడు తప్పు చేస్తుంటే చూస్తూ అలా వదిలేయాలా? అని ప్రశ్నించి వేడి పెంచింది. అంతేకాదు సుశాంత్ సింగ్ మరణంపై అతడు స్పందించక పోవడానికి.. కనీసం […]