ఈ ముద్దుగుమ్మ సింపుల్ గానే ఉంది..కానీ మనసు దోచుకుంటుంది..!!
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల భామ పూజాహెగ్డే స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. తన గ్లామర్ తో వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్న పూజ ఇటీవలే జోరు పెంచేసింది. ముకుంద సినిమాతో తెరంగేట్రం చేసిన పూజా.. దువ్వాడ జగన్నాథం ‘అరవింద సమేత’ – మహర్షిల భారీ విజయాల తర్వాత తన స్టార్డం కొనసాగిస్తూ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో […]
