‘కలర్ ఫోటో’ టీమ్ కి బన్నీ ప్రశంసలు..!

హాస్యనటుడు సుహాస్ హీరోగా పరిచయమైన సినిమా ”కలర్ ఫోటో”. సుహాస్ కు జోడిగా తెలుగుమ్మాయి చాందినీ చౌదరి నటించింది. సునీల్ నెగెటివ్ రోల్ లో కనిపించగా వైవా హర్ష కీలక పాత్రలో నటించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘హృదయ కాలేయం’ సాయిరాజేష్ – లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ బెన్నీ ముప్పనేని నిర్మించారు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే ‘ఆహా’ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో డైరెక్ట్ […]