క్రికెట్ లోకి మైక్రోసాఫ్ట్ అడోబ్ ఓనర్లు
ఇండియాలో క్రికెట్ అంటే పిచ్చి. అయితే ఇప్పుడు భారతీయులు అమెరికాలోనూ బాగా విస్తరించారు. కీలక టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్ మైక్రోసాఫ్ట్ ను నడిపించే సీఈవోలు మన భారతీయులే. వారికి క్రికెట్ అంటే పిచ్చి. ఇక అడోబ్ అధినేత శంతను నారాయణ్ కూడా క్రికెట్ అంటే చెవి కోసుకుంటాడు. ఈ క్రమంలోనే అమెరికాలో అంతగా ఆదరణ లేని క్రికెట్ కు ప్రాచుర్యం కల్పించాలని ప్రముఖ వ్యాపారవేత్తలు యోచిస్తున్నారు. కార్పొరేట్ రంగంలో దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల అడోబ్ సీఈవో […]
