‘వైల్డ్ డాగ్’ టీమ్ కి గుడ్ బై చెప్పిన నాగ్..!

అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”వైల్డ్ డాగ్”. వాస్తవ సంఘటనలను ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ‘కింగ్’ నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నాడు. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. హిమాలయాలలోని మనాలి ప్రాంతంలో 21 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. రోహతంగ్ పాస్ లో దాదాపు 13వేల అడుగుల ఎత్తులో జీరో డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో […]