బిబి స్పెషల్ ఎపిసోడ్ సమంత చీర జ్యువెలరీ ఖరీదు ఎంతంటే..!
రేటింగ్ లేక ఢీ లా పడ్డ బిగ్ బాస్ ను సమంత దసరా మారథాన్ ఎపిసోడ్ తో అమాంతం లేపింది. మూడు గంటల పాటు సాగిన బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ షో అంతటి సక్సెస్ ను దక్కించుకోవడానికి ప్రధాన కారణం సమంత అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. సమంత ఆ షో లో కనిపించిన తీరుతోనే షో ను చూస్తే బాగుండు అన్నట్లుగా అనిపించేలా చేశారు. ప్రోమో […]
