తెలంగాణ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఉపాధ్యాక్షురాలిగా నటి జే పూజితను ఎంపిక చేస్తూ టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు నియామక పత్రం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెంగాణ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. టీఎఫ్‌సీసీ ...
Read More »