సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో ఆన్ లైన్ తరగతులు

కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం పాఠశాలలు తెరుచుకోలేదు. రెండు మూడు నెలలు వేచి చూద్దామని అనుకున్నా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. వేసవి సెలవులకు ముందు సుమారు రెండు నెలలు ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే నాలుగు నెలలు వృథా అవడంతో పిల్లల చదువు పై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ […]