మీ బట్టలిప్పి నగ్నంగా అద్దంలో చూస్కోండన్న పూరి

ప్రపంచం నిన్నొదిలేస్తే ఒంటరితనం .. ప్రపంచాన్ని నువ్వొదిలేస్తే ఏకాంతం..! సరైన మాట చెప్పాడు పూరి. అతడికి ప్రపంచాన్ని వదిలేయడమే ఎక్కువ అలవాటు. అందుకే ఎంతో అనుభవంతో చెప్పాడు మరి. ఇక పూరి స్క్రిప్టు వర్క్ లో ఉంటే మాత్రం పూర్తి ఏకాంతంగా ఉంటాడు. మాంచి బీచ్ పరిసరాల్లో తన పనేదో తాను చేసుకుపోతుంటాడు. ఫైనల్ ఔట్ పుట్ తో సత్తా చూపెడుతుంటాడు. ఒంటరితనం తో ఏడుపొస్తుంది.. లైఫ్ లో పైకి రాలేరు అని చెబుతూనే రకరకాల ఆల్టర్నేట్ […]