పవన్ కళ్యాణ్ సరసన నేను నటించట్లేదు:మానస రాధాకృష్ణన్

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ ‘గబ్బర్ సింగ్’ టీమ్ మరోసారి తెరమీదకు రానున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ విడుదలై 9 ఏళ్ళు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా జోరు కంటిన్యూ చేస్తున్నారు. గతేడాది ఏకంగా 13 మిలియన్ల ట్వీట్స్ తో సోషల్ మీడియాలో మోత మోగించారు. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన హరీష్ శంకర్.. ఆల్రెడీ పవర్ స్టార్ తో కొత్త సినిమా ప్రకటించాడు. […]