పిచ్చేక్కిస్తున్న బాద్‌షా వారసురాలు
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వారసులు తెరంగేట్రం కి సిద్ధం అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే తనయుడు ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి పెట్టింది. మరో వైపు షారుఖ్ కూతురు లేడీ బాద్‌షా గా పేరు దక్కించుకున్న సుహన ఖాన్ కూడా తెరంగేట్రం కి రెడీ అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో సందడి పెరిగింది. స్టార్ కిడ్ అవ్వడం వల్ల సుహన ఖాన్ కి మొదటి నుంచి కూడా భారీగా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది అనడంలో […]
