ప్రభాస్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ గా నితిన్

యువ హీరో నితిన్ భీష్మ సినిమా తరువాత మళ్ళీ సక్సెస్ చూడలేదు. చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచెర్ల నియోజకవర్గం.. ఇలా వరుసగా విభిన్నమైన సినిమాలు చేసినప్పటికీ దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం నితిన్ ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకొని మళ్ళీ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లతో బాగానే హడావిడి చేశారు ఇక రీసెంట్ గా ఒక టీజర్ […]