హైదరాబాద్ లో ప్లాట్ కొనేసిన మరో బ్యూటీ

తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. వారిలో చాలా మంది తెలుగులో రెండు మూడు సినిమాలు చేసి సక్సెస్ కొట్టిన వెంటనే హైదరాబాద్ లో సెటిల్ అయ్యేందుకు ప్లాట్ లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో చాలా మందికి హైదరాబాద్ లో సొంత ప్లాట్స్ ఉన్నాయి. వారు ఎక్కవ మంది హైదరాబాద్ లో […]