కంగన మనాలి ఇంటికి సమీపంలో వైల్డ్ డాగ్
ఇటీవల గత కొంతకాలంగా క్వీన్ కంగన హడావుడి తెలిసినదే. ముంబై టు మనాలి కంగన ఎపిసోడ్స్ హీటెక్కించాయి. కంగనకు మనాలిలో పర్వతసానువుల నడుమ ఒక సుందరమైన స్వగృహం కొలువు దీరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అటు చైనా బార్డర్ లో ప్రత్యర్థి సైనికుల కవాతు గురించి దేశమంతా ఆసక్తికర చర్చ సాగిస్తుంటే.. ఏ సమయంలో యుద్ధం వస్తుందోనన్న ఆందోళన నెలకొన్న వేళ .. మనాలి లోనే కంగన నివశిస్తోంది. ఇక మనాలి నుంచి ప్యాంగ్ యాంగ్ లేక్ […]
