అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ వెబ్ వరల్డ్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. క్రైమ్ – థ్రిల్లర్ – యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. పంకజ్ త్రిపాఠి – అలీ ఫజల్ – శ్వేత త్రిపాఠి – దివ్యేందు శర్మ – హర్షితా శేఖర్ – రసిక దుగల్ – కుల్భూషణ్ ఖర్బండా లు కీలక పాత్రల్లో […]
డిజిటల్ ప్రపంచంలో అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ అంతా మీర్జాపూర్ సెకండ్ సీజన్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురుచూస్తూ ఉన్నారు. లాక్డౌన్లో కూడా సోషల్ మీడియాలో మీర్జాపూర్ సిరీస్ గురించి చర్చలు నడిచాయి. అభిమానుల అంచనాలను అందుకుంటూ.. అమెజాన్ ప్రైమ్ వారు మీర్జాపూర్ సీజన్ 2 టీజర్ విడుదల చేస్తూ స్ట్రీమింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అక్టోబర్ 23 నుంచి ‘మీర్హాపూర్ 2’ అమెజాన్ ప్రైమ్లో ప్రసారం కానున్నట్లు […]