లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ ను నిలిపివేయటం.. అన్ లాక్ లో భాగంగా మెట్రో సేవల్ని పునరుద్దరించటం తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత తిరిగి పట్టాలెక్కిన మెట్రో రైల్ ను పరిమితంగానే నడిపారు. అంతకంతకూ పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయాల్ని తీసుకుంది హైదరాబాద్ మెట్రో రైల్. ఇప్పటివరకు ఉదయం ఏడు ...
Read More »