మేకప్ లేకున్నా రౌడీ బ్యూటీ క్యూటీనే

కొంత మంది హీరోయిన్స్ మేకప్ లేకుండా బయట కనిపించరు. ఎందుకంటే వారి మొహంను మేకప్ లేకుండా చూడటం కష్టం. కొందరు అయితే మేకప్ లేకుంటే గుర్తు పట్టడమే కష్టంగా ఉంటుంది. దాంతో ఎప్పుడు కనిపించినా కూడా మేకప్ లేకుండా మాత్రం కనిపించరు. కొందరు మాత్రం మేకప్ ఉన్నా లేకున్నా అందంగా కనిపిస్తూ ఉంటారు. అందులో బాలీవుడ్ ముద్దుగ్ము అనన్య పాండే ఒకరు. ఈ అమ్మడు ఇటీవల షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. […]