‘కేజీఎఫ్’ రాఖీ భాయ్ తనయుడి పేరేంటో తెలుసా..?

కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కన్నడ సినిమా చరిత్రలోనే అత్యధికంగా వసూళ్లు అందుకున్న హీరోగా బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లలో కూడా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసాడు యశ్. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్న మన రాఖీ భాయ్.. రీసెంటుగా తన కుమారుడికి నామకరణ మహోత్సవం జరిపారు. యష్ తన కొడుకుకి ‘యథర్వ యష్’ అనే పేరు పెట్టారు. కాగా యష్ […]