ఆమెది ఆత్మహత్య కాదా?

తమిళనటి వీజే చిత్ర ఆత్మహత్య వార్తలతో తమిళ బుల్లి తెర అభిమానులు షాక్ అయ్యారు. బుల్లి తెర వెండి తెర అనే తేడా లేకుండా చిత్ర చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈమెకు హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ దక్కింది. అలాంటి వీజే చిత్ర ఆత్మహత్య విషయం అందరికి ఆవేదన మిగిల్చింది. కొన్ని గంటల వరకు షూటింగ్ లో పాల్గొన్న చిత్ర.. ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో ఆనందంగా ఉన్నాను అంటూ పోస్ట్ పెట్టిన ఆమె […]

త్వరలో పెళ్లి.. ప్రముఖ నటి ఆత్మహత్య

తమిళ బుల్లి తెరపై స్టార్ గా వెలుగు వెలుగుతున్న నటి వీజే చిత్ర నేడు తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకోవడం అందరికి షాకింగ్ గా ఉంది. నిన్న అర్థరాత్రి వరకు షూటింగ్ లో పాల్గొన్న చిత్ర హోటల్కు తిరిగి వచ్చి కొన్ని గంటల్లోనే ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈమె ఆత్మహత్యకు సంబంధించిన విషయాలు తెలియరాలేదు. ఇటీవలే ఈమెకు చెన్నైకు చెందిన వ్యాపారవేత్తతో వివాహం ఫిక్స్ అయ్యింది. నిశ్చితార్థం కూడా జరిగింది. మరి కొన్ని వారాల్లో వీరి […]