సీఎంను మరింతగా రెచ్చగొడుతోంది
మహారాష్ట్రలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా శివ సేన అంటే ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. వారితో పెట్టుకోవాలంటే ఎంతటి వారు అయినా కాస్త భయపడాల్సిందే. శివసేన కార్యకర్తలకు ముంబయిలో చాలా ప్రాముఖ్యత ఉంది. పార్టీ అధినాయకత్వంకు విమర్శలు చేసిన వారి విషయంలో శివసేన కార్యకర్తలు కఠినంగా ఉంటారు అనేది చాలా మంది అభిప్రాయం. ఆమద్య కంగనా కేవలం ముంబయి పోలీసులపై మరియు ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే ఆమెను చంపేస్తామన్నంతగా హెచ్చరించారు. ఇప్పుడు ఏకంగా ఆమె సీఎం […]
