స్విమ్మింగ్ పూల్ లో అందాల సాగర కన్య

తెలుగు ప్రేక్షకులకు పవన్ నటించిన బద్రి సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ అమీషా పటేల్ ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయ్యింది. తెలుగులో మళ్లీ కాస్త గ్యాప్ తర్వాత నాని సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలతో ఎప్పుడు కూడా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటూ వచ్చింది. ఈమద్య కాస్త సినిమాలకు దూరంగా ఉంటున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ పోస్ట్ లతో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు ఈ […]