స్వలింగ సంపర్కుడిగా ప్రభాస్.. ఆస్కార్ రేంజ్ ఆఫర్ వదిలేశాడా?
స్వలింగ సంపర్కులను సమాజం చిన్న చూపు చూస్తుంది. వెలి వేసినట్టుగా ప్రజలు చూస్తారు. కానీ దానిని కోర్టులు ఖండించాయి. హిజ్రా లేదా స్వలింగ సంపర్కులకు సంఘంలో జీవించే హక్కు ఉందని వారి హక్కులకు భంగం కలిగిస్తే సంకెళ్లు తప్పవని కోర్టు తీర్పును వెలువరించింది. హిజ్రాల మనోభావాల్ని కించపరిచేందుకు ఎవరికీ హక్కులేదు. ఇక హిజ్రా కాన్సెప్టులతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చి సంచలన విజయాలు సాధించాయి. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. ఆస్కార్ లు గెలుచుకున్నవి ఉన్నాయి. మన దేశం […]
