Home / PHOTOS / ACTRESS PHOTOS / Sai Pallavi Black and White

Sai Pallavi Black and White

Sai Pallavi :ఇప్ప‌టివ‌ర‌కు సౌత్ లో త‌న స‌త్తాను చాటిన ఈ హైబ్రిడ్ పిల్ల ఇప్పుడు నార్త్ లో త‌న రేంజ్ ను చాటడానికి రెడీ అవుతుంది. ఆల్రెడీ సాయి ప‌ల్ల‌వి నితేష్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ్ సినిమాలో ర‌ణ్‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న న‌టిస్తుంది. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి సీత పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మామూలు క‌థ‌ల‌కే ప్రాణం పోసే సాయి ప‌ల్ల‌వి ఇక సీత పాత్ర‌లో ఎలాంటి న‌టన‌ను క‌న‌బ‌రుస్తుందో చూడ్డానికి ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Saipallavi-Latest4

Saipallavi-Latest4
Picture 4 of 5

ఇదిలా ఉంటే తాజాగా సాయి ప‌ల్ల‌వి బ్లాక్ అండ్ ఫోటోల‌ను షేర్ చేసి ఆడియ‌న్స్ ను ఫిదా చేసింది. రీసెంట్ గా నాగ చైత‌న్య‌తో క‌లిసి తండేల్ సినిమాలో న‌టించి భారీ స‌క్సెస్ ను అందుకున్న సాయి ప‌ల్ల‌వి ఎలాంటి మేక‌ప్ లేకుండా త‌న నేచుర‌ల్ అందాల‌ను బంధించిన మోనోక్రోమ్ ఫోటోల‌ను షేర్ చేసింది.

Related Images:

no images were found

SEO Keywords: sai, pallavi, black, white, imagebrowser, id

About admin

Scroll To Top