ఇలా చేస్తే ఎక్కువసార్లు సెక్స్ చేయొచ్చట!

0

అమ్మాయిలను అట్రాక్ట్ చేయడం కోసం అబ్బాయిలు గంటల కొద్దీ జిమ్‌లో గడుపుతుంటారు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే అమ్మాయిలను తమ వైపు తిప్పుకోవడం ఈజీ అని చాలా మంది భావిస్తారు. అమ్మాయిలను ఆకర్షించాలంటే ఫిజికల్‌గా బాగుండటంతోపాటు వ్యక్తిత్వం పరంగానూ కొన్ని లక్షణాలను అవర్చుకోవాలి. ఇలా చేస్తే గర్ల్స్ గుండెల్లో తేలిగ్గా చోటు సంపాదించొచ్చట. తద్వాారా ఎక్కువసార్లు శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చట. ఆస్ట్రేలియాకు చెందిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

బయటకు తీసుకెళ్లడం, ఎదుటి వ్యక్తి చెప్పిన దానికి అంగీకరించడం, భావోద్వేగాల పరంగా స్థిరంగా ఉండటం, నిజాయతీతో ఉండటం లాంటి నాలుగు వ్యక్తిత్వ లక్షణాలను అలవర్చుకుంటే.. అబ్బాయిలు ఈజీగా అమ్మాయిలను తమవైపు తిప్పుకోవచ్చట. మరో విషయం ఏంటంటే ఇవే లక్షణాలు అమ్మాయిల విషయంలో అంతగా ఉపయోగపడవట.

క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బాగా కలుపుగోలుగా ఉండే వారికి ఎక్కువ మంది పిల్లలు పుడతారని కూడా సదరు అధ్యయనంలో తేలింది.
Please Read Disclaimer