అమ్మాయిలు అందమైన ఎదకు ఇది తాగాలట

0

అబ్బాయిలకు రంగు హైట్ అందం చూస్తారు. కానీ అమ్మాయిలకు వీటితోపాటు స్థనాలను చూస్తారు మగ పుంగవులు.. ఇక అమ్మాయిలు కూడా మంచి ఎద సంపద ఉండాలని కలలుగంటారు. ఆకర్షణీయమైన స్థన సంపద అంటే ఓ రకంగా ఆడవారు.. మగవారికి ఇద్దరికీ ఇష్టమే..

ఈ కాలంలో వక్షోజాల కోసం సర్జరీలు మందులు ఇంజెక్షన్లని కూడా హీరోయిన్లు కొందరు అమ్మాయిలు వేసుకుంటున్నారు. అయితే సహజ పద్ధతిలోనే రొమ్ముల సైజును పెంచుకోవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

రొమ్ముల సైజును పెంచడంలో బొప్పాయి బ్రహ్మాండంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజు పాలు బొప్పాయి రసం తాగడం వల్ల రొమ్ముల సైజుని పెంచుకోవచ్చు. తాజా పరిశోధనల్లో ఇది తేలింది. బొప్పాయి రసం తాగలేని వారు వాటిని తినడం వల్ల ఫలితం ఉంటుందని చెబుతున్నారు. బొప్పాయిలోని విటమిన్స్ పోషక పదార్థాలు మీ బ్రెస్ట్ సైజ్ ని పెంచడంలో అమోఘంగా పనిచేస్తుందని తేలింది.

ఇక ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్డు మాంసం పాలు తీసుకుంటే కూడా బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది.

ఇక మెంతులను నానబెట్టి దానిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ రసాన్ని స్థనాల చుట్టూ రాయాలి. దీనివల్ల బెస్ట్ సైజ్ పెరుగుతుంది.