ఆ మూడు భంగిమల్లో మహిళలకు వచ్చే కిక్కే వేరంట!

0

చాలామంది మహిళలు రోజూ భర్తతో సెక్స్‌లో పాల్గొంటున్నా ఏదో అసంతృప్తికి గురవుతుంటారు. తాము కోరుకున్నట్లుగా భర్త సెక్స్ చేస్తున్నా ఇంకేదో ఆశిస్తుంటారు. కొందరు మహిళలైతే రోజూ వివిధ భంగిమల్లో సెక్స్ కోరుకుంటారు. తాము ఆశించినట్లే భాగస్వామి చేస్తే అంతకుమించిన ఆనందం వారికేమీ ఉండదు. అందుకే కొన్ని చిట్కాలు, సూచనలు, సలహాలు పాటించి శృంగారంలో మహిళలను తృప్తి పరచొచ్చని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.

రతి క్రీడను రోజూ ఒకేలా చేస్తుంటే బోర్ కొట్టడం ఖాయం. అందుకే శృంగార సామ్రాజ్యంతో రారాజు అని భార్యతో అనిపించుకోవాలంటే రోజుకో భంగిమలో సెక్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. సెక్స్‌లో ఒక్కో భంగిమ ఒక్కో రకమైన ఆనందాన్ని తృప్తిని ఇస్తుంది. అందువల్లే భాగస్వామి ఆసక్తిని గమనించి ఆమెకు నచ్చినట్లుగా ఆ కార్యం చేస్తే ఆమెకు ఆనందం కలుగుతుంది.

సాధారణంగా పడక గదిలో మహిళ మూడు రకాల శృంగార పద్ధతులను అమితంగా ఇష్టపడుతుందట. రోజుకో భంగిమలో సెక్స్ చేస్తున్నా ఈ మూడు రకాల సెక్స్ భంగిమలను ఉపయోగిస్తేనే భాగస్వామిని పూర్తిగా సంతృప్తి పరచగలమని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.

రోజంతా ఆఫీసు పనులతో అలసిపోయే మహిళలు భాగస్వామి తనపై నుంచి జరిపే సెక్స్ పద్ధతిని అమితంగా ఇష్టపడుతారట. సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉండే అమ్మాయిలైతే తామే భాగస్వామిపై కూర్చొని సెక్స్ చేయడంపై ఆసక్తి చూపుతారట. మరికొందరు మహిళలు డాగీ స్టైల్‌లో వెనుక నుంచి సెక్స్ చేయడాన్ని ఇష్టపడతారట. యోనిలో అంగం రాపిడి ఎక్కువగా కోరుకునేవారు డాగీ స్టైల్‌ భంగిమనే ఎక్కువగా కోరుకుంటారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా రోజుకో భంగిమలో సెక్స్ చేస్తే భాగస్వామంటే మహిళలు ఇష్టపడతారట.
Please Read Disclaimer