ఆమె రివ్యూ

0

అమలాపాల్.. సోషల్ మీడియాలో తరచూ ఈ పేరు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. బోల్డ్ కామెంట్స్, హాటో ఫొటో షూట్, ఛాలెంజింగ్ రోల్స్‌ ఇలా సోషల్ మీడియాను హీటెక్కించే వార్తలతో నిరంతరం ‘హాట్’ టాపిక్‌గా నిలిచే అమలాపాల్.. మరోసారి సౌత్ ఇండియాలోనే ఏ హీరోయిన్ చేయని సాహసం చేసింది. ఒంటిపై నూలుపోగు లేకుండా నటించి సంచలన నటి అనిపించుకుంది.

ఆమె లీడ్‌లో నటించిన తమిళ చిత్రం ‘ఆడై’ను తెలుగులో ‘ఆమె’ పేరుతో నేడు విడుదల చేస్తున్నారు. ఎమ్.ఆర్ రత్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. తెలుగులో తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేస్తున్నారు. తమిళ్‌లో ఆడై అంటే ‘డ్రస్’ అని అర్ధం. ఈ టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్‌లో అమలాపాల్ డ్రెస్ లేకుండా పూర్తి నగ్నంగా నటించింది. 

ఈ చిత్రంలో అమలాపాల్.. రెండు వైవిధ్యభరిత పాత్రల్లో నటిస్తోంది. డేరింగ్ అండ్ డాషింగ్ బిహేవియర్‌తో కనిపిస్తోంది అమలాపాల్. మగాళ్లతో కలిసి మందు, సిగరెట్‌లను ఊదేస్తూ.. ‘మనం పుట్టేటప్పుడు డ్రస్‌తోనా పుడుతున్నాం… మన డ్రెస్ మొత్తం విప్పేస్తే.. మన బాడీనే యాక్యువల్ బర్త్ డ్రెస్’ అంటూ పాశ్చాత్య పోకడలు ఉన్న మోడరన్‌ యువతిగా నటిస్తోంది. 

వెల్కమ్ టు ద వరల్డ్ కామినీ.. అంటూ అహంకారం పూరిత.. బిడియం లేని.. రసవంతమైన విభిన్నపాత్రలతో ‘ఆమె’లో ఏదో విషయం ఉంది అన్నట్టుగానే టీజర్, ట్రైలర్‌లతో ‘ఆమె’ సినిమాకు విపరీతమైన హైప్ తీసుకువచ్చింది అమలాపాల్. 

ఒంటిపై నూలు పోగులేకుండా.. శరీరం నిండా రక్తంతో.. రోదిస్తూ ఉన్న ‘ఆమె’కు ఏమైంది? కామినీపై అత్యాచారం జరిగిందా? అమలాపాల్ ఈ చిత్రంతో ఎలాంటి సందేశం ఇవ్వబోతుంది అనే క్యూరియాసిటీ పెంచేసింది అమలాపాల్. 

ఇక ఈ చిత్రానికి ట్విట్టర్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల సినిమా చూసిన సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. అమలాపాల్ నటనకు ముగ్ధుడయ్యారు. ‘నా 40 సంవత్సరాల అనుభవంలో ఇలా పెర్ఫామ్ చేసే నటిని ఇంతవరకూ చూడలేదు. మంచి సినిమాలు తీసే దర్శకులు.. అద్భుతంగా పెర్ఫామ్ చేసే నటులు ఉన్నంతకాలం ఇలాంటి మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి కథ చేయాలంటే గట్స్ కావాలి. బట్టల్లేకుండా షూటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు.. లొకేషన్‌లో వంద మంది ఉంటారు. దాన్ని పక్కన పెడితే ముందు బట్టల్లేకుండా నటించడానికి ధైర్యం కావాలి. ఓ దర్శకుడు పొరపాటున ఇలాంటి కథ చెబితే.. ఏంటండీ బట్టల్లేకుండా సినిమా చేయమంటారా? అని అడిగే రోజుల్లో.. కథను నమ్మి అమలాపాల్‌ నగ్నంగా నటించడం అంటే చిన్న విషయం కాదు. 

ఇలా చేయడానికి చేయడానికి సినిమా పట్ల ప్రేమ ఉండాలి. సినిమాని విపరీతంగా ప్రేమింగలగాలి. అప్పుడే ఇలాంటి మంచి కథలు వస్తుంటాయి. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను అంటూ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు తమ్మారెడ్డి. 

ఇక ట్విట్టర్‌లో సైతం.. అమలాపాల్ రోల్‌పై పాజిటివ్ స్పందనలు వస్తున్నాయి. కష్టపడి పనిచేస్తే అపజయం అనేదే ఉండదని ఈ చిత్రంతో నిరూపితం అవుతుందని.. అమలాపాల్ చేసిన ఛాలెంజింగ్ రోల్‌ని బట్టి చెప్పేయొచ్చని ట్వీట్లు చేస్తున్నారు. 

అమలాపాల్ కెరియర్‌కి ఇదో మైల్‌స్టోన్ మూవీ అవుతుందని.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర చేసిన నటి లేదని.. ఈ చిత్రంతో దర్శకుడు సందేశాత్మక మెసేజ్‌ను ఇచ్చారంటున్నారు. 

అమలాపాల్.. సోషల్ మీడియాలో తరచూ ఈ పేరు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. బోల్డ్ కామెంట్స్, హాటో ఫొటో షూట్, ఛాలెంజింగ్ రోల్స్‌ ఇలా సోషల్ మీడియాను హీటెక్కించే వార్తలతో నిరంతరం ‘హాట్’ టాపిక్‌గా నిలిచే అమలాపాల్.. మరోసారి సౌత్ ఇండియాలోనే ఏ హీరోయిన్ చేయని సాహసం చేసింది. ఒంటిపై నూలుపోగు లేకుండా నటించి సంచలన నటి అనిపించుకుంది. ఆమె లీడ్‌లో నటించిన తమిళ చిత్రం ‘ఆడై’ను తెలుగులో ‘ఆమె’ పేరుతో నేడు విడుదల చేస్తున్నారు. ఎమ్.ఆర్ రత్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. తెలుగులో తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేస్తున్నారు. తమిళ్‌లో ఆడై అంటే ‘డ్రస్’ అని అర్ధం. ఈ టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్‌లో అమలాపాల్ డ్రెస్ లేకుండా పూర్తి నగ్నంగా నటించింది.  ఈ చిత్రంలో అమలాపాల్.. రెండు వైవిధ్యభరిత పాత్రల్లో నటిస్తోంది. డేరింగ్ అండ్ డాషింగ్ బిహేవియర్‌తో కనిపిస్తోంది అమలాపాల్. మగాళ్లతో కలిసి మందు, సిగరెట్‌లను ఊదేస్తూ.. ‘మనం పుట్టేటప్పుడు డ్రస్‌తోనా పుడుతున్నాం... మన డ్రెస్ మొత్తం విప్పేస్తే.. మన బాడీనే యాక్యువల్ బర్త్ డ్రెస్’ అంటూ పాశ్చాత్య పోకడలు ఉన్న మోడరన్‌ యువతిగా నటిస్తోంది.  వెల్కమ్ టు ద వరల్డ్ కామినీ.. అంటూ అహంకారం పూరిత.. బిడియం లేని.. రసవంతమైన విభిన్నపాత్రలతో ‘ఆమె’లో ఏదో విషయం ఉంది అన్నట్టుగానే టీజర్, ట్రైలర్‌లతో ‘ఆమె’ సినిమాకు విపరీతమైన హైప్ తీసుకువచ్చింది అమలాపాల్.  ఒంటిపై నూలు పోగులేకుండా.. శరీరం నిండా రక్తంతో.. రోదిస్తూ ఉన్న ‘ఆమె’కు ఏమైంది? కామినీపై అత్యాచారం జరిగిందా? అమలాపాల్ ఈ చిత్రంతో ఎలాంటి సందేశం ఇవ్వబోతుంది అనే క్యూరియాసిటీ పెంచేసింది అమలాపాల్.  ఇక ఈ చిత్రానికి ట్విట్టర్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల సినిమా చూసిన సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. అమలాపాల్ నటనకు ముగ్ధుడయ్యారు. ‘నా 40 సంవత్సరాల అనుభవంలో ఇలా పెర్ఫామ్ చేసే నటిని ఇంతవరకూ చూడలేదు. మంచి సినిమాలు తీసే దర్శకులు.. అద్భుతంగా పెర్ఫామ్ చేసే నటులు ఉన్నంతకాలం ఇలాంటి మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి కథ చేయాలంటే గట్స్ కావాలి. బట్టల్లేకుండా షూటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు.. లొకేషన్‌లో వంద మంది ఉంటారు. దాన్ని పక్కన పెడితే ముందు బట్టల్లేకుండా నటించడానికి ధైర్యం కావాలి. ఓ దర్శకుడు పొరపాటున ఇలాంటి కథ చెబితే.. ఏంటండీ బట్టల్లేకుండా సినిమా చేయమంటారా? అని అడిగే రోజుల్లో.. కథను నమ్మి అమలాపాల్‌ నగ్నంగా నటించడం అంటే చిన్న విషయం కాదు.  ఇలా చేయడానికి చేయడానికి సినిమా పట్ల ప్రేమ ఉండాలి. సినిమాని విపరీతంగా ప్రేమింగలగాలి. అప్పుడే ఇలాంటి మంచి కథలు వస్తుంటాయి. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను అంటూ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు తమ్మారెడ్డి.  ఇక ట్విట్టర్‌లో సైతం.. అమలాపాల్ రోల్‌పై పాజిటివ్ స్పందనలు వస్తున్నాయి. కష్టపడి పనిచేస్తే అపజయం అనేదే ఉండదని ఈ చిత్రంతో నిరూపితం అవుతుందని.. అమలాపాల్ చేసిన ఛాలెంజింగ్ రోల్‌ని బట్టి చెప్పేయొచ్చని ట్వీట్లు చేస్తున్నారు.  అమలాపాల్ కెరియర్‌కి ఇదో మైల్‌స్టోన్ మూవీ అవుతుందని.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర చేసిన నటి లేదని.. ఈ చిత్రంతో దర్శకుడు సందేశాత్మక మెసేజ్‌ను ఇచ్చారంటున్నారు. 

ఆమె రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 3
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 2.75
దర్శకత్వ ప్రతిభ - 3

3.1

ఆమె రివ్యూ

ఆమె రివ్యూ

User Rating: Be the first one !
3Please Read Disclaimer