Templates by BIGtheme NET
Home >> REVIEWS >> ఆటోనగర్ సూర్య రివ్యూ

ఆటోనగర్ సూర్య రివ్యూ


ఆటోనగర్ సూర్య రివ్యూ, ఆటోనగర్ సూర్య : రివ్యూ, రివ్యూ : ఆటోనగర్ సూర్య. రివ్యూ ఆటోనగర్ సూర్య, Autonagar Surya Review, LIVE UPDATES, Autonagar Surya Rating, Autonagar Surya IMDB Ratings, Autonagar Surya Movie Review, Autonagar Surya Movie Rating, Autonagar Surya Telugu Movie Review, Naga Chaitanya, Autonagar Surya Talk, Autonagar Surya Premier Show talk, Autonagar Surya Collections, Autonagar Surya 1st day Collections, Autonagar Surya Watch Online Review, Autonagar Surya Review Ratings, Autonagar Surya Live Updates, Autonagar Surya Tweet Review, ఆటోనగర్ సూర్య లైవ్ అప్ డేట్స్, autonagar surya telugu movie review

Autonagar Surya Review in English

ఆటోనగర్ సూర్య లైవ్ అప్ డేట్స్:

 

Updated at 11:47 AM

చిత్రం ఇప్పుడే పూర్తయ్యింది. మరికాసేపట్లో ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూ ను అందిస్తాం.

Updated at 11:45 AM

సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది. నాగ చైతన్య భారీ డైలాగ్స్ తో అలరిస్తున్నాడు

Updated at 11:34 AM

ప్రస్తుతం కొన్ని ఆసక్తికర ఫైటింగ్ సన్నివేశాలు వస్తున్నాయి. హింసాత్మక దృశ్యాల్లో నాగ చైతన్య చాలా బాగా కనిపిస్తున్నాడు.

Updated at 11:23 AM

ఇప్పుడు చిత్రంలో ఐటెం సాంగ్ వస్తుంది

Updated at 11:10 AM

చిత్రంలోని హిట్ సాంగ్ ‘మంచలి…….’ వస్తుంది.

Updated at 11:02 AM

కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి. మాస్టర్ భరత్ ఎంట్రీ ఇచ్చాడు

Updated at 10:46 AM

పోలీస్ కమీషనర్ గా రఘుబాబు ఎంట్రీ ఇచ్చాడు

Updated at 10:40 AM

ఇంటర్వెల్ తరువాత బ్రహ్మానందం కామెడీ సాంగ్ తో నవ్వులు పంచుతున్నాడు.

Updated at 10:18 AM

నాగ చైతన్య, అజయ్ ల మధ్య ఆసక్తికర ఫైటింగ్ జరుగుతుంది. చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.

Updated at 10:00 AM

ప్రస్తుతం రెండో పాట ‘నిన్నే చూసిన …….. ‘ వస్తుంది

Updated at 09:45 AM

జయప్రకాశ్ రెడ్డి ఇప్పుడే తెరకు పరిచయం అయ్యారు.

Updated at 09:32 AM

నాగ చైతన్య, సమంతా ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.

Updated at 09:22 AM

బ్రహ్మానందం నవ్వులు పంచుతూ ఎంట్రీ ఇచ్చాడు.

Updated at 09:14 AM

నాగ చైతన్య, జీవా ల మధ్య ఆసక్తి కరమైన ఫైటింగ్ జరుగుతోంది.

Updated at 09:08 AM

సాయి కుమార్, సమంతా లు ఇప్పుడే చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చారు.

Updated at 09:06 AM

నాగ చైతన్య ఆటో నగర్ సూర్య గా స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు.

Updated at 09:04 AM

1970 లో జరిగిన ఓ విషాద సంఘటనతో చిత్రం మొదలయ్యింది.

Updated at 08:58 AM

చిత్రం ఇప్పుడే 159 నిమిషాల నిడివితో ప్రారంభం అయ్యింది.

Updated at 08:56 AM

హాయ్ ఫ్రెండ్స్………. నాగ చైతన్య, సమంతా హీరో, హీరోయిన్లుగా నటించిన ఆటో నగర్ సూర్య లైవ్ అప్డేట్స్ ను మీకోసం అందిస్తున్నాం