Title : Madhumati (2013)
Star Cast : Udaya Bhanu, Sivakumar,…
Director : Raja Sridhar
Producer : Kadiyam Ramesh, Rani Sridhar
Music : Rajkiran
Releasing on : Dec 13, 2013.
TeluguNow Rating : after Full Movie Review
తెలుగు తెరపై అడపాదడపా అతిధి పాత్రలతో తళుక్కుమంటున్న టాప్ యాంకర్ ఉదయభాను ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘మధుమతి’. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ శ్రీధర్ దర్శకుడు. విడుదలకు ముందే చిన్నపాటి వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన శృంగార భరిత చిత్రం ‘మధుమతి’ డిసెంబర్ 13వ తేది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద చిత్రాల అలికిడి లేని నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
