Templates by BIGtheme NET
Home >> REVIEWS >> సూర్యకాంతం రివ్యూ

సూర్యకాంతం రివ్యూ


విడుదల తేదీ : మార్చి 29, 2019

నటీనటులు : నీహారిక కొణిదెల , రాహుల్ విజయ్, శివాజీ రాజా, మధుమణి

దర్శకత్వం : ప్రణీత్

నిర్మాత : సందీప్ ఎర్రమ్ రెడ్డి, సృజన్ యరబోలు, రామ్ నరేష్

సంగీతం : మార్క్ కె రాబిన్

మెగా డాటర్ నిహారిక కొణిదెల టైటిల్ రోల్ లో నటించిన తాజా చిత్రం సూర్యకాంతం. కొత్త దర్శకుడు ప్రణీత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈరోజు విడుదలైయింది. మరి ఈ చిత్రం ఎలా వుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

అభి (రాహుల్ విజయ్) తొలి చూపులోనే సూర్యకాంతం (నిహారిక)ను చూసి ఇష్టపడుతాడు. తన తో పరిచయం పెంచుకొంటాడు. ఈ క్రమంలో సూర్యకాంతం కూడా అభి ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఇంతలో సూర్యకాంతం అమ్మ సుహాసిని చనిపోతుంది. దాంతో డిఫ్రేషన్ గురై సూర్యకాంతం , అభి కి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అభి ఆమె కోసం చాలా రోజులు ఎదురుచూస్తాడు. ఈలోగా ఇంట్లో వాళ్ళు పూజా (పేర్లిన్ బేసానియా) తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. అభి సూర్యకాంతం ను మరిచిపోయి పూజా తో సంతోషంగా వున్నా టైం లో మళ్ళీ సూర్యాకాంతం ఎంట్రీ ఇస్తుంది. ఆ తరువాతఏం జరిగింది ? అభి ,పూజా లు పెళ్లిచేసుకున్నారు ? లేక కాంతం , అభి ఒకటైయ్యారా ? అనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమా కి అభి , సూర్యకాంతం , పూజా అనే మూడు పాత్రలే ప్లస్ అయ్యాయి. అందులో అభి పాత్రకు రాహుల్ విజయ్ సరిగ్గా సెట్ అయ్యాడు. ఇద్దరి అమ్మయిల మధ్య నలిగిపోయే లవర్ గా డీసెంట్ గా నటించాడు. ఇక సూర్యకాంతం పాత్ర లో నటించిన నిహారిక తన పాత్రకు న్యాయం చేసింది. టామ్ బాయ్ పాత్రను ఈజీ గా చేసికుంటూ వెళ్ళిపోయింది.

ఇక పూజా పాత్ర కూడా ఈ చిత్రానికి కీలకం అయ్యింది. ఆ పాత్రలో నటించిన పేర్లిన్ బేసానియా గ్లామర్ తోనూ అలాగే నటన పరంగా కూడా మెప్పించింది. తనకు ఇదే మొదటి సినిమా అయినా అనుభవం వున్నా నటి లా బాగా నటించింది. ఇక కమెడియన్ సత్య పాత్ర ఎంటర్టైన్ చేస్తుంది. అభి తండ్రి పాత్రలో శివాజీ రాజా నీట్ గా నటించాడు. సినిమాలో వచ్చే క్లైమాక్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ అంటే కథే. కొత్త ధనం లేని ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ను ఇంతకు ముందు కూడా చూసిన ఫీల్ కలుగుతుంది. సినిమా అంత ఫ్లాట్ గా సాగిపోతూ ఎక్కడా పెద్దగా హై మూమెంట్స్ కూడా ఉండకపోవడం తో కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది.

ఇలాంటి ఒక లవ్ స్టో%B

విడుదల తేదీ : మార్చి 29, 2019 నటీనటులు : నీహారిక కొణిదెల , రాహుల్ విజయ్, శివాజీ రాజా, మధుమణి దర్శకత్వం : ప్రణీత్ నిర్మాత : సందీప్ ఎర్రమ్ రెడ్డి, సృజన్ యరబోలు, రామ్ నరేష్ సంగీతం : మార్క్ కె రాబిన్ మెగా డాటర్ నిహారిక కొణిదెల టైటిల్ రోల్ లో నటించిన తాజా చిత్రం సూర్యకాంతం. కొత్త దర్శకుడు ప్రణీత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈరోజు విడుదలైయింది. మరి ఈ చిత్రం ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.. కథ : అభి (రాహుల్ విజయ్) తొలి చూపులోనే సూర్యకాంతం (నిహారిక)ను చూసి ఇష్టపడుతాడు. తన తో పరిచయం పెంచుకొంటాడు. ఈ క్రమంలో సూర్యకాంతం కూడా అభి ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఇంతలో సూర్యకాంతం అమ్మ సుహాసిని చనిపోతుంది. దాంతో డిఫ్రేషన్ గురై సూర్యకాంతం , అభి కి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అభి ఆమె కోసం చాలా రోజులు ఎదురుచూస్తాడు. ఈలోగా ఇంట్లో వాళ్ళు పూజా (పేర్లిన్ బేసానియా) తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. అభి సూర్యకాంతం ను మరిచిపోయి పూజా తో సంతోషంగా వున్నా టైం లో మళ్ళీ సూర్యాకాంతం ఎంట్రీ ఇస్తుంది. ఆ తరువాతఏం జరిగింది ? అభి ,పూజా లు పెళ్లిచేసుకున్నారు ? లేక కాంతం , అభి ఒకటైయ్యారా ? అనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ : సినిమా కి అభి , సూర్యకాంతం , పూజా అనే మూడు పాత్రలే ప్లస్ అయ్యాయి. అందులో అభి పాత్రకు రాహుల్ విజయ్ సరిగ్గా సెట్ అయ్యాడు. ఇద్దరి అమ్మయిల మధ్య నలిగిపోయే లవర్ గా డీసెంట్ గా నటించాడు. ఇక సూర్యకాంతం పాత్ర లో నటించిన నిహారిక తన పాత్రకు న్యాయం చేసింది. టామ్ బాయ్ పాత్రను ఈజీ గా చేసికుంటూ వెళ్ళిపోయింది. ఇక పూజా పాత్ర కూడా ఈ చిత్రానికి కీలకం అయ్యింది. ఆ పాత్రలో నటించిన పేర్లిన్ బేసానియా గ్లామర్ తోనూ అలాగే నటన పరంగా కూడా మెప్పించింది. తనకు ఇదే మొదటి సినిమా అయినా అనుభవం వున్నా నటి లా బాగా నటించింది. ఇక కమెడియన్ సత్య పాత్ర ఎంటర్టైన్ చేస్తుంది. అభి తండ్రి పాత్రలో శివాజీ రాజా నీట్ గా నటించాడు. సినిమాలో వచ్చే క్లైమాక్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మైనస్ పాయింట్స్ : సినిమాకు మేజర్ మైనస్ అంటే కథే. కొత్త ధనం లేని ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ను ఇంతకు ముందు కూడా చూసిన ఫీల్ కలుగుతుంది. సినిమా అంత ఫ్లాట్ గా సాగిపోతూ ఎక్కడా పెద్దగా హై మూమెంట్స్ కూడా ఉండకపోవడం తో కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. ఇలాంటి ఒక లవ్ స్టో%B

సూర్యకాంతం రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3
సాంకేతిక వర్గం పనితీరు - 2.5
దర్శకత్వ ప్రతిభ - 2.5

2.7

సూర్యకాంతం రివ్యూ

సూర్యకాంతం రివ్యూ

User Rating: 0.6 ( 1 votes)
3