నిశ్చయ్.. ఉదయ్ పూర్ లో కొత్త జంట విహారం!
ఉదయ్ పూర్ లో మెగా డాటర్ నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లిలో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేశారు. బుధవారం రాత్రి 7:15 నిమిషాలకు నిహారిక- జొన్నలగడ్డ చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తరువాత ఈ జంట ఉదయ్ పూర్ లో విహరిస్తోంది. వీరి విహారానికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వివాహానంతర కొత్త ఫోటోలో నిహారికా తెల్ల కుర్తాలో రెబాన్ […]
