మంచు విష్ణు హీరోగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న కన్నప్ప విడుదల తేదీ ఇంకా ఖరారు చేయకపోయినా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. క్యామియోనే అయినప్పటికి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ డివోషనల్ గ్రాండియర్ కు ప్రభాస్ ఇమేజ్ పెద్ద ఎత్తున ఉత్తరాది రాష్ట్రాల్లో మార్కెట్ సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే వచ్చిన ...
Read More » Home / Tag Archives: కల్కి విజయం కన్నప్పకు కానున్న కవచం